Hi Friends This is kishore.. Telugu Techboys Youtuber. I love To Share My knowledge.. నేను upload చేసిన వీడియోస్ ఎవరికో ఒక్కరికి అయిన ఉపయోగపడుతాయి అనే ఉద్దేశం తో నేను వీడియోస్ upload చేస్తూ ఉంటాను.. ఎవరికి అయిన నేను పెట్టిన వీడియోస్ ఉపయోగపడితే చాలా ఆనందంగా తృప్తి గా ఉంటుంది.. అందుకే ప్రతి రోజు మూడు వీడియోస్ మన telugu tech education ఛానల్ లో upload చేస్తూ ఉంటాను.. తెలుగు లో నేను tech ఛానల్ మొదలు పెట్టక చాలా మంది నన్ను inspiration గా తీసుకోని వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు.. చాలా మంది జాబ్స్ తెచ్చుకున్నారు .. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ సబ్జక్ట్స్ లో మంచి మార్కులు తెచ్చుకునారు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఇలాగే నాకు support ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ upload చేస్తాను...
pls visit my channel for latest movies and
Comments
Post a Comment